Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › ముత్యాలమ్మ తల్లి బోనాలకు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం
బ్రేకింగ్ న్యూస్

ముత్యాలమ్మ తల్లి బోనాలకు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం

12:30 తెల్లవారుజాము AM

దేవరకొండ, సెప్టెంబర్ 5 (అయుష్ 24 న్యూస్): దేవరకొండ పట్టణంలో నిర్వహించనున్న శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి బోనాలు, ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా బీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకుడు వడ్త్య రమేష్‌ను ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఆదివారం సెప్టెంబర్ 6, 2026న బోనాలు, సెప్టెంబర్ 9, 2026న అమ్మవారి ఆలయ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దేవరకొండలోని వడ్త్య రమేష్ నివాసానికి వెళ్లిన ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాల వివరాలను తెలియజేసి, వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ గుండాల అంజయ్య యాదవ్, నేతాల వెంకటేష్, పంగ అజయ్, వెంకటయ్య, జింకల విజయ్, ముసిని ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *