Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › రేపు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేలు పర్యటన
బ్రేకింగ్ న్యూస్

రేపు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేలు పర్యటన

తుంగతుర్తి, అక్టోబర్ 15 (ఆయుష్ 24 న్యూస్): తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ నెల 16వ తేదీ శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రాల్లో పర్యటించనున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు సహాయ కేంద్రాల (హెల్ప్ డెస్క్) ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో

02:54 మధ్యాహ్నం PM

తుంగతుర్తి, అక్టోబర్ 15 (ఆయుష్ 24 న్యూస్): తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ నెల 16వ తేదీ శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రాల్లో పర్యటించనున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు సహాయ కేంద్రాల (హెల్ప్ డెస్క్) ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్
ఉదయం 10:00 గంటలకు: మోత్కూర్ మండల కేంద్రం
ఉదయం 10:30 గంటలకు: అడ్డగూడూరు మండల కేంద్రం
ఉదయం 11:30 గంటలకు: శాలిగౌరారం మండల కేంద్రం
మధ్యాహ్నం 12:00 గంటలకు: జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం
మధ్యాహ్నం 12:30 గంటలకు: నూతనకల్ మండల కేంద్రం
మధ్యాహ్నం 1:00 గంటలకు: మద్దిరాల మండల కేంద్రం
మధ్యాహ్నం 1:30 గంటలకు: తుంగతుర్తి మండల కేంద్రం
మధ్యాహ్నం 2:00 గంటలకు: నాగారం మండల కేంద్రం
మధ్యాహ్నం 2:30 గంటలకు: తిరుమలగిరి మండల కేంద్రం
కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలి
ఈ పర్యటన కార్యక్రమాలకు గ్రామ సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, నూతన సర్పంచులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్లు, డైరెక్టర్లు, ఐఎన్‌టీయూసీ, సేవాదళ్, ఎన్‌ఎస్‌యూఐ, సోషల్ మీడియా ప్రతినిధులు, గ్రామశాఖ అధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్లు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు విధిగా పాల్గొనాలని కోరారు.
పర్యటనకు సంబంధించిన తదుపరి వివరాలు అనంతరం వెల్లడించనున్నారు.
— ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 6🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App