దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ రేపు 22.08.2026 నిర్వహించనున్న పలు కార్యక్రమాల వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెల్లడించింది.
🔹 ఉదయం 10:00 గంటలకు: దేవరకొండ పట్టణంలోని 10వ వార్డులో నిర్వహించే సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొంటారు.
🔹 ఉదయం 11:00 గంటలకు: కొండభీమనపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలిస్తారు.
🔹 మధ్యాహ్నం 03:00 గంటలకు: ముదిగొండ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతపల్లి రిజర్వాయర్ భూనిర్వాసితులతో సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొంటారు.
ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం – దేవరకొండ ఒక ప్రకటనలో తెలిపింది.
Ayush 24 News – The Voice of Truth
రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ రేపు 22.08.2026 నిర్వహించనున్న పలు కార్యక్రమాల వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెల్లడించింది. 🔹 ఉదయం 10:00 గంటలకు: దేవరకొండ పట్టణంలోని 10వ వార్డులో నిర్వహించే సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొంటారు.


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply