నేరేడుగొమ్ములో సీసీ రోడ్ల శంకుస్థాపన.. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు
దేవరకొండ, సెప్టెంబర్ 30: దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గురువారం (01.10.2026) పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
➡️ ఉదయం 10:30 గంటలకు నేరేడుగొమ్ము మండల కేంద్రంలో VBGRAMG మరియు SC సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొంటారు.
➡️ అనంతరం నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులను అభినందించనున్నారు.
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
ఇట్లు..🖋️
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం – దేవరకొండ
Ayush 24 News
The Voice of Truth
రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ కార్యక్రమాలు
నేరేడుగొమ్ములో సీసీ రోడ్ల శంకుస్థాపన.. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు దేవరకొండ, సెప్టెంబర్ 30: దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గురువారం (01.10.2026) పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ➡️ ఉదయం 10:30 గంటలకు నేరేడుగొమ్ము మండల కేంద్రంలో VBGRAMG మరియు SC


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply