దేవరకొండ, నవంబర్ 06 (Ayush 24 News):
దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు రేపు (నవంబర్ 07, శనివారం) నియోజకవర్గంలోని పలు మండలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
🔹 ఉదయం 10:00 గంటలకు: గుడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనున్న వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
🔹 ఉదయం 11:00 గంటలకు: పీఏ పల్లి మండలం అంగడిపేట గ్రామంలో మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం.
🔹 మధ్యాహ్నం 12:00 గంటలకు: రాంపురం గ్రామం నేనావత్ తండాలో మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం.
🔹 మధ్యాహ్నం 1:00 గంటలకు: పిలిగుండ తండాలో మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం, గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన.
🔹 మధ్యాహ్నం 1:30 గంటలకు: మాదారిగూడెం గ్రామంలో మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం, గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన.
🔹 మధ్యాహ్నం 3:00 గంటలకు: పీఏ పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.
ఇట్లు.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం – దేవరకొండ.
Ayush 24 News
రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన
దేవరకొండ, నవంబర్ 06 (Ayush 24 News): దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు రేపు (నవంబర్ 07, శనివారం) నియోజకవర్గంలోని పలు మండలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. 🔹 ఉదయం 10:00 గంటలకు: గుడిపల్లి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply