కొండమల్లేపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన దేవరకొండ మండల పరిధిలోని చింతకుంట్ల గ్రామానికి చెందిన కావటి వెంకటయ్యను TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి గారు పరామర్శించారు.
ఈ సందర్భంగా వెంకటయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి గారు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని, వెంకటయ్యకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో శవ్వ మదర్, వార్డు నంబర్ రమేష్, పంది నగేష్, మాధగోని అంజి, కొప్పోల్ శివ, పంది అనిల్, మండలి వంశీ తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News
రోడ్డు ప్రమాదంలో గాయపడిన కావటి వెంకటయ్యకు పరామర్శ
కొండమల్లేపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన దేవరకొండ మండల పరిధిలోని చింతకుంట్ల గ్రామానికి చెందిన కావటి వెంకటయ్యను TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి గారు పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి గారు, ఆయన త్వరగా కోలుకోవాలని


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply