దేవరకొండ, అక్టోబర్ 27 (ఆయుష్ 24 న్యూస్):
చందంపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ముంగి వెంకటయ్య కుమారుడు ముంగి శివ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ మంగళవారం ఆసుపత్రికి వెళ్లి శివను పరామర్శించారు.
ఈ సందర్భంగా శివ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. శివ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. శివ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏడుపుల గోవిందు యాదవ్, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.
— Ayush 24 News
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ, అక్టోబర్ 27 (ఆయుష్ 24 న్యూస్): చందంపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ముంగి వెంకటయ్య కుమారుడు ముంగి శివ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ మంగళవారం ఆసుపత్రికి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply