వరంగల్: వరంగల్ AO కార్యాలయంలో నిర్వహించిన క్వార్టర్లీ సమావేశంలో పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో SBI OBC ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ అధ్యక్షుడు NVT, ప్రధాన కార్యదర్శి రాజు కుమారి శెట్టి, అలాగే వరంగల్ AO ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు.
అదేవిధంగా SBISUHC హైదరాబాద్ సర్కిల్ అధ్యక్షుడు శ్రీధర్ అన్నగారు, SBI SC/ST ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ అధ్యక్షుడు సూర్యం మామగారు కూడా క్వార్టర్లీ సమావేశానికి హాజరయ్యారు.
ఉద్యోగుల సంక్షేమం, సంస్థకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలిపారు.
— Ayush 24 News
The Voice of Truth
వరంగల్ AO క్వార్టర్లీ మీటింగ్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల పాల్గొనడం
వరంగల్: వరంగల్ AO కార్యాలయంలో నిర్వహించిన క్వార్టర్లీ సమావేశంలో పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో SBI OBC ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ అధ్యక్షుడు NVT, ప్రధాన కార్యదర్శి రాజు కుమారి శెట్టి, అలాగే వరంగల్ AO ఆఫీస్ బేరర్స్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply