Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › విద్య › వియత్నాం విద్యా పర్యటనకు మంథని గణిత ఉపాధ్యాయుడు భారత్‌రెడ్డి
విద్య

వియత్నాం విద్యా పర్యటనకు మంథని గణిత ఉపాధ్యాయుడు భారత్‌రెడ్డి

12:56 మధ్యాహ్నం PM

అంతర్జాతీయ విద్యా విధానాలు, బోధనా పద్ధతుల పరిశీలనకు అవకాశం

మంథని, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): మంథని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు గీత్ల భారత్‌రెడ్డి వియత్నాం విద్యా పర్యటనకు ఎంపికయ్యారు. ఆయన ఎంపికపై స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్న భారత్‌రెడ్డి విద్యారంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా గతంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక జాబితాలోనూ స్థానం పొందారు.

వియత్నాం విద్యా పర్యటనలో భాగంగా అక్కడి విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన విధానాలను పరిశీలించే అవకాశం ఆయనకు లభించనుంది. పర్యటనలో పొందిన అనుభవాలు, నూతన బోధనా విధానాలను భవిష్యత్తులో విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని విద్యాభిమానులు పేర్కొన్నారు.

మంథని ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు అంతర్జాతీయ విద్యా పర్యటనకు ఎంపిక కావడంపై పలువురు అభినందనలు తెలిపారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 47🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App