Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › దేవరకొండ › HCU ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ–లెఫ్ట్ యూనిటీ విజయంపై దేవరకొండలో సంబరాలు
దేవరకొండ

HCU ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ–లెఫ్ట్ యూనిటీ విజయంపై దేవరకొండలో సంబరాలు

04:12 సాయంత్రం PM

ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ

దేవరకొండ, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ–లెఫ్ట్ యూనిటీ విజయం సాధించిన సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో సంబరాలు నిర్వహించారు. జాతీయ రహదారిపై బాణసంచా కాల్చగా, కళాశాల కమిటీ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల హక్కులు, విద్యారంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ–లెఫ్ట్ యూనిటీకి విద్యార్థులు మద్దతు ఇచ్చి విజయాన్ని అందించారని పేర్కొన్నారు.

విద్యార్థుల గొంతుకగా నిలిచే సంఘాలకు విద్యార్థులు మద్దతు ఇస్తున్నారని, HCU ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమని బుడిగ వెంకటేష్ అన్నారు.

కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నేతళ్ళ జైరాం, ఎ. పరమేష్, పి. రాకేష్, డీ. చరణ్, ఆర్. యశ్వంత్, నందీశ్వర్, అశోక్, గాబర్సింగ్, శ్రీకాంత్, పూమియా, సిద్ధూ, హరీష్వ, శివ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 20🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App