డిండి: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి మండల పరిధిలోని ప్రస్తుత శక్రు తండా గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వడ్త్య రమేష్‌ను స్థానికులు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో శక్రు తండా సర్పంచ్ కేతవత్ బాధ్య నాయక్‌తో పాటు రామావత్ రెడ్యానాయక్, నారాయణ సింగ్, తావుర్య, రమేష్ నాయక్, దశరథ్, రంజిత్, గన్య, లక్ష్మణ్, యాకూబ్, పుల్ సింగ్, శంకర్, నేనావత్ శ్రీను, శ్రీను, రవీందర్, సిత్య, పాండు, తిరుపతి, నిరంజన్, దేవీలాల్, రెక్కీ లాల్, దశరథం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తండా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
న్యూస్: ఆయుష్ 24 న్యూస్
శ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్
డిండి: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి మండల పరిధిలోని ప్రస్తుత శక్రు తండా గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ హాజరై అమ్మవారిని దర్శించుకుని


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply