Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట.. సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం
బ్రేకింగ్ న్యూస్

సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట.. సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం

హైదరాబాద్‌: సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగుల సొంతింటి కల సాకారం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో

02:00 మధ్యాహ్నం PM

హైదరాబాద్‌: సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగుల సొంతింటి కల సాకారం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో 3,189 పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. ఇందులో 2,437 కారుణ్య నియామకాలు చేపట్టామని వెల్లడించారు. సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కోసం రూ.40 లక్షల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికులకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సింగరేణి అభివృద్ధి, కొత్త గనుల ఏర్పాటుపై ఏం చేశారో సభలో వివరించాలని సవాల్‌ చేశారు.
సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, సంస్థను కాపాడుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Ayush 24 News – ప్రజల గొంతుక, ప్రజల కోసం!

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 11🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App