మంథని, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ఇటీవల తీవ్ర గుండె నొప్పితో అస్వస్థతకు గురై కరీంనగర్లో బైపాస్ సర్జరీ చేయించుకుని ఇంటికి వచ్చిన మంథని సీఐటీయూ కార్మిక సంఘం నాయకుడు బూడిద గణేష్‌ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పరామర్శించారు.
బూడిద గణేష్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సబ్బని సంతోష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గుడ్ల గురువేష్ పాల్గొన్నారు.










Leave a Reply