డిండి: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకులు నల్లవెల్లి రామ్ రెడ్డి గారి దశదినకర్మ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొని రామ్ రెడ్డి గారిని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నల్లవెల్లి రామ్ రెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ రాజకీయ, సామాజిక రంగాల్లో తనదైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన మరణం కుటుంబ సభ్యులకు, అభిమానులకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో దొంతినేని వెంకటేశ్వరరావు, చింతలపూడి భాస్కర్ రెడ్డి, ముచ్చర్ల గిరి, వింజమూరి శేఖర్, విజేందర్ రెడ్డి, లట్టుపల్లి పురుషోత్తం రెడ్డి, లట్టుపల్లి శేఖర్ రెడ్డి, నల్లవెల్లి దామోదర్ రెడ్డి, రామ్ రెడ్డి, కోటయ్య, వెంకటయ్య, సురేష్, విశ్వనాథం, మల్లేష్, కొండల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News
సీపీఐ సీనియర్ నాయకులు నల్లవెల్లి రామ్ రెడ్డి దశదినకర్మకు హాజరై నివాళులర్పించిన ఎమ్మెల్యే బాలు నాయక్
డిండి: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకులు నల్లవెల్లి రామ్ రెడ్డి గారి దశదినకర్మ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొని రామ్ రెడ్డి గారిని స్మరించుకున్నారు. ఈ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply