Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణం: పుట్ట మధూకర్● ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన● ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు● రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి పూజ ఎంపిక● గడ్డం నాగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణం: పుట్ట మధూకర్● ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన● ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు● రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి పూజ ఎంపిక● గడ్డం నాగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి
Home › బ్రేకింగ్ న్యూస్ › ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
బ్రేకింగ్ న్యూస్

ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):మండలంలోని మైనంపల్లి వద్ద గల తెలంగాణ ప్రభుత్వ మహిళా, గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో బుధవారం సర్పంచ్ రాంసింగ్ నాయక్ ఆధ్వర్యంలో 'ఎల్ నినో ప్రభావం - నివారణ చర్యలు' అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ

03:18 మధ్యాహ్నం PM

దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):మండలంలోని మైనంపల్లి వద్ద గల తెలంగాణ ప్రభుత్వ మహిళా, గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో బుధవారం సర్పంచ్ రాంసింగ్ నాయక్ ఆధ్వర్యంలో ‘ఎల్ నినో ప్రభావం – నివారణ చర్యలు’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
​ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం వల్ల కలిగే నష్టాలు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంపై పడే ప్రభావం మరియు నీటి సంరక్షణ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని, నీటిని వృథా చేయకుండా ప్రతి నివాసంలోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
​ఈ కార్యక్రమంలో ఆర్.సి.ఓ శ్రీనివాస రాయ్, ఎంపీడీఓ పార్వతి, ఆర్.డబ్ల్యు.ఎస్ డి.ఇ నగేష్, ఎ.ఇ హుస్సేన్, ఎ.ఇ.ఓ అభిలాష్, కళాశాల ప్రిన్సిపాల్ హరిప్రియ, వార్డు సభ్యులు కొర్ర కిషన్, వెంకట్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 9🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
19 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App