హైదరాబాద్, అక్టోబర్ 11 | ఆయుష్ 24 న్యూస్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నాయకులు ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఈ నెల 25వ తేదీన పెద్దపల్లిలోని పూసల సంఘం భవనంలో నిర్వహించనున్న పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ మంత్రిని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య, పెద్దపల్లి జిల్లా పూసల సంఘం అధ్యక్షుడు పొదిల కుమారస్వామి, ఉపాధ్యక్షులు పట్టెం నరసయ్య, నాగిశెట్టి శ్రీనివాస్, కోనేటి శ్రీనివాస్ తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఆయుష్ 24 న్యూస్ – The Voice of Truth
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు పూసల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం
హైదరాబాద్, అక్టోబర్ 11 | ఆయుష్ 24 న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నాయకులు ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 25వ తేదీన


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply