కొండమల్లేపల్లి, అక్టోబర్ 29 (Ayush 24 News):
కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన కుంచం శ్రీను అనారోగ్య సమస్యలతో ఈరోజు మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న టీపీసీసీ సభ్యులు, కొండమల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ డా. దూదిపాల వేణుధర్ రెడ్డి చింతకుంట్ల గ్రామానికి చేరుకుని కుంచం శ్రీను మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డా. దూదిపాల వేణుధర్ రెడ్డి మాట్లాడుతూ.. కుంచం శ్రీను ఆకస్మిక మృతి వారి కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చింతకుంట్ల గ్రామ ఉపసర్పంచ్ దాసరి బాలకృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ శవ్వ వెంకటయ్య, వార్డు సభ్యులు ఎదుళ్ల పెద్దులు, ఏకుల వినోద్, శవ్వ మదార్, మాదగోని ఆంజనేయులు, దాసరి వెంకటయ్య, దాసరి చెన్నయ్య, వరికుప్పల శ్రీను తదితరులు పాల్గొని కుంచం శ్రీనుకు నివాళులర్పించారు.
Ayush 24 News
కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి
కొండమల్లేపల్లి, అక్టోబర్ 29 (Ayush 24 News): కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన కుంచం శ్రీను అనారోగ్య సమస్యలతో ఈరోజు మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న టీపీసీసీ సభ్యులు, కొండమల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ డా. దూదిపాల వేణుధర్ రెడ్డి చింతకుంట్ల గ్రామానికి చేరుకుని కుంచం శ్రీను


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply