దేవరకొండ: గణేష్ నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో దేవరకొండ మండల పరిధిలోని కొండభీమనపల్లి చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ దుర్గా రెడ్డి, తహసీల్దార్ సంజీవ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ పున్న వెంకటేశ్వర్లు, చైర్పర్సన్ పున్న శైలజ తదితరులు పాల్గొని నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
— Ayush 24 News
The Voice of Truth
కొండభీమనపల్లి చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
దేవరకొండ: గణేష్ నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో దేవరకొండ మండల పరిధిలోని కొండభీమనపల్లి చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకట్ రెడ్డి,


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply