దేవరకొండ: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పెరుమాళ్ల మధు, అశ్వినీ దంపతుల కుమారుడు గణదీప్ ఉత్కర్ష్ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో కొండమల్లెపల్లి పీఏసీఎస్ చైర్మన్, టీపీసీసీ సభ్యుడు డా. దూదిపాల వేణుధర్ రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఏకుల అంబేద్కర్, పెండ్లిపాకల సర్పంచ్ బోయిని శేఖర్, యువజన కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ మెయిన్ పాషాతో పాటు పలువురు పాల్గొన్నారు.
Ayush 24 News
చిన్నారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న డా. దూదిపాల వేణుధర్ రెడ్డి
దేవరకొండ: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పెరుమాళ్ల మధు, అశ్వినీ దంపతుల కుమారుడు గణదీప్ ఉత్కర్ష్ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కొండమల్లెపల్లి పీఏసీఎస్ చైర్మన్, టీపీసీసీ సభ్యుడు డా. దూదిపాల వేణుధర్ రెడ్డి పాల్గొని చిన్నారిని


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply