Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని సత్కరించిన ఎంసీపీఎఫ్ కమిటీ
బ్రేకింగ్ న్యూస్

జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని సత్కరించిన ఎంసీపీఎఫ్ కమిటీ

12:31 మధ్యాహ్నం PM

క్రైస్తవ మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందేలా సహకరించాలని విజ్ఞప్తి

పెద్దపల్లి/మంథని, సెప్టెంబర్ 22 (ప్రతినిధి):

నూతనంగా నియమితులైన పెద్దపల్లి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రవిని మంథని కన్స్టిట్యూయెన్సీ పాస్టర్స్ ఫెలోషిప్ (ఎంసీపీఎఫ్) కమిటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంసీపీఎఫ్ అధ్యక్షుడు ఐ. డేవిడ్ మాట్లాడుతూ.. క్రైస్తవ మైనారిటీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా తమవంతు సహకారం, ప్రోత్సాహం అందించాలని కోరారు. మైనారిటీ వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంసీపీఎఫ్ అధ్యక్షుడు ఐ. డేవిడ్, ఉపాధ్యక్షుడు జయరాజ్, కార్యదర్శి అశోక్ కర్నూరి, కో-సెక్రెటరీ జోషి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు సుదర్శన్, నవీన్, బెంజిమెన్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 27🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App