Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం● 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి● రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఏలువాక కుమారస్వామికి తీవ్ర గాయాలు● మంథని విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం● మంథనిలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి చతుర్థి పూజలు● 11వ వార్డు సభ్యులకు విజ్ఞప్తి● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం● 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి● రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఏలువాక కుమారస్వామికి తీవ్ర గాయాలు● మంథని విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం● మంథనిలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి చతుర్థి పూజలు● 11వ వార్డు సభ్యులకు విజ్ఞప్తి● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › డీసీసీ అధ్యక్షురాలిని మర్యాదపూర్వకంగా కలిసిన టేకులపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు
బ్రేకింగ్ న్యూస్

డీసీసీ అధ్యక్షురాలిని మర్యాదపూర్వకంగా కలిసిన టేకులపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

09:42 ఉదయం AM

కొత్తగూడెం, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి : టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన లక్కినేని శ్యామ్ గురువారం కొత్తగూడెంలోని డీసీసీ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్నను మండల పార్టీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతనంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన లక్కినేని శ్యామ్‌కు తోట దేవీ ప్రసన్న శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్ ప్రతినిధి

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 32🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
98 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App