Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు నామని సత్యనారాయణకు ఎమ్మెల్యే బాలు నాయక్ నివాళులు
బ్రేకింగ్ న్యూస్

తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు నామని సత్యనారాయణకు ఎమ్మెల్యే బాలు నాయక్ నివాళులు

దేవరకొండ: తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు నామని సత్యనారాయణకు దేవరకొండ పట్టణంలో నిర్వహించిన దశదిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ నివాళులర్పించారు. సాయిశివ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే.. నామని సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. చోళ్ళేటి

03:44 మధ్యాహ్నం PM

దేవరకొండ: తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు నామని సత్యనారాయణకు దేవరకొండ పట్టణంలో నిర్వహించిన దశదిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ నివాళులర్పించారు. సాయిశివ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే.. నామని సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
చోళ్ళేటి భాస్కరాచారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
దేవరకొండ పట్టణంలోని 16వ వార్డుకు చెందిన మాజీ స్వర్ణకారి సంఘం అధ్యక్షుడు చోళ్ళేటి భాస్కరాచారి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ వారి నివాసానికి వెళ్లారు. భాస్కరాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పాతనబోయిన భారతమ్మ కుటుంబానికి ఎమ్మెల్యే బాలు నాయక్ పరామర్శ
దేవరకొండ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన పాతనబోయిన భారతమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమాల్లో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పున్న వెంకటేశ్వర్లు, ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, దొండేటి మల్లారెడ్డి, సన్నాయిల ఉమామహేశ్వర్ యాదవ్, ఆయా వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News – The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 22🔗 Shares: 4👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App