Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ​• అంగన్వాడీ టీచర్లను సన్మానించిన మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు బెలిదే మాధవి రవీందర్ ​• చిన్నారుల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే బలమైన పునాదులు: కేతావత్ లాలు నాయక్
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ​• అంగన్వాడీ టీచర్లను సన్మానించిన మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు బెలిదే మాధవి రవీందర్ ​• చిన్నారుల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే బలమైన పునాదులు: కేతావత్ లాలు నాయక్

మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు బెలిదే మాధవి రవీందర్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా దేవరకొండ పట్టణంలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అంగన్వాడీ 7" వ కేంద్రం హరిజనవాడ టీచర్ వి. పద్మ ను వెల్పర్ ఎ. ఎల్లమ్మను ఘనంగా సన్మానించారు. కేతావత్

01:47 మధ్యాహ్నం PM

మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు బెలిదే మాధవి రవీందర్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా దేవరకొండ పట్టణంలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అంగన్వాడీ 7″ వ కేంద్రం హరిజనవాడ టీచర్ వి. పద్మ ను వెల్పర్ ఎ. ఎల్లమ్మను ఘనంగా సన్మానించారు.
కేతావత్ లాలు నాయక్ మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్లు చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తూ, విద్య, పోషణ, ఆరోగ్యం విషయంలో అందిస్తున్న సేవలు అత్యంత విలువైనవని అన్నారు. సమాజంలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, విద్యావంతంగా ఎదగడానికి అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
“దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో మాత్రమే కాదు… అంగన్వాడీ కేంద్రాల్లోనే మొదలవుతుంది. చిన్నారుల జీవితాలకు తొలి అక్షరాలు నేర్పుతూ, వారి ఆరోగ్యం మరియు అభివృద్ధికి కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్ల సేవలను గౌరవించడం మనందరి బాధ్యత” అని కేతావత్ లాలు నాయక్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సమాజంలోని వివిధ వర్గాల సేవలను గుర్తించి, వారిని గౌరవించే కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు.
“ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లను శాలువాలతో సత్కరించి, వారి సేవలను అభినందించారు.”
ఈ కార్యక్రమంలో సీనియర్ రాష్ట్ర నాయకులు బెజవాడ శేఖర్, బిజెపి పట్టణ అధ్యక్షులు వస్కుల సుధాకర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండాల అంజయ్య, బీజేపీ మహిళా మోర్చా నాయకులు గీతారరాణి, మునగపాటి చంద్రకళ, లక్ష్మి, సముద్రాల సహదేవ్, రెడ్డి శంకర్, నేతల వెంకటేశ్వర్లు, చందీశ్వర్, కాసుల శంకర్, చిలకరాజు బిక్కు, బెలెదే రవిందర్ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 5🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
15 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App