దేవరకొండలో నిర్వహించిన గణేష్ శోభాయాత్రలో ముస్లిం యువకులు మానవతా దృక్పథంతో భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించారు. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు స్వయంగా నీటిని అందిస్తూ తమ సేవాభావాన్ని చాటుకున్నారు. మతాలకు అతీతంగా సేవ చేయాలనే మంచి సందేశాన్ని అందించిన యువకుల సేవను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమం దేవరకొండలోని మత సామరస్యం, సోదరభావానికి నిదర్శనంగా నిలిచింది.
దేవరకొండలో వెల్లివిరిసిన మత సామరస్యం.. గణేష్ శోభాయాత్రలో భక్తులకు మంచినీరు అందించిన ముస్లిం యువకులు
దేవరకొండలో నిర్వహించిన గణేష్ శోభాయాత్రలో ముస్లిం యువకులు మానవతా దృక్పథంతో భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించారు. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు స్వయంగా నీటిని అందిస్తూ తమ సేవాభావాన్ని చాటుకున్నారు. మతాలకు అతీతంగా సేవ చేయాలనే మంచి సందేశాన్ని అందించిన యువకుల సేవను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమం దేవరకొండలోని


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply