దేవరకొండ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆసుపత్రి ప్రాంగణంలో వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, మహిళా వైద్య సిబ్బంది, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ సంబరాలతో ఆసుపత్రి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగను ఆసుపత్రి సిబ్బంది సమష్టిగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. Ayush 24 News
దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
దేవరకొండ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆసుపత్రి ప్రాంగణంలో వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, మహిళా వైద్య సిబ్బంది, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ వేడుకల్లో సందడి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply