Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడిగా పొట్ట ప్రభు ఏకగ్రీవ ఎన్నిక
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడిగా పొట్ట ప్రభు ఏకగ్రీవ ఎన్నిక

దేవరకొండ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న, కేదాసు మోహన్ మాదిగ ఆదేశాల మేరకు... దేవరకొండ నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా పొట్ట ప్రభును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఆయనకు

08:45 ఉదయం AM

నియామక పత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

దేవరకొండ: సెప్టెంబర్ 29 (AYUSH24 News ప్రతినిధి)

దేవరకొండ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడిగా పొట్ట ప్రభు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరకొండ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, కేదాసు మోహన్ మాదిగ ఆదేశాల మేరకు పొట్ట ప్రభును నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. అనంతరం రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పొట్ట ప్రభు మాట్లాడుతూ మాదిగలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. మాదిగలను ఉద్దేశించి ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. సమాజానికి అన్ని విషయాల్లో అండగా నిలుస్తానని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామంజి, సైదులు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తంబాలపల్లి వెంకటయ్య, ఆరెకంటి ఏసయ్య, జిల్లా అధ్యక్షుడు పోతెం సహదేవులు, నియోజకవర్గ అధ్యక్షుడు ఎర్రగిరి, పట్టణ నాయకుడు కొండపల్లి రమేష్, నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు అంకుర నాగరాజు, మండల అధ్యక్షుడు గిరి తదితరులు పాల్గొన్నారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 13🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
15 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App