దేవరకొండ,31అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
దేవరకొండ పట్టణంలోని ప్రసిద్ధ సంజీవని హాస్పిటల్ వైద్యులు, పేదల వైద్యులుగా పేరుగాంచిన డాక్టర్ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అంబేద్కర్ యువజన సంఘం దేవరకొండ డివిజన్ అధ్యక్షులు, దళిత రత్న ఎర్ర ఆంజనేయులు మరియు గుండ్లపల్లి (డిండి) మండల అధ్యక్షులు పేరుమల్ల అనిల్ కుమార్ తదితరులు సంజీవని హాస్పిటల్లో డాక్టర్ కృష్ణను ఘనంగా సత్కరించారు. ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. పేద ప్రజలకు నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కృష్ణ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవలందించేలా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
దేవరకొండ సంజీవని హాస్పిటల్ వైద్యులు కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు
దేవరకొండ,31అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): దేవరకొండ పట్టణంలోని ప్రసిద్ధ సంజీవని హాస్పిటల్ వైద్యులు, పేదల వైద్యులుగా పేరుగాంచిన డాక్టర్ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ యువజన సంఘం


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply