హైదరాబాద్: నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన 100 Days Challenge Grand Success Event కార్యక్రమంలో PACS చైర్మన్ శ్రీ జాలే నరసింహారెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్ మహానగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ IPS అధికారి శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ తదితరులతో కలిసి జాలే నరసింహారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నందు ఆర్మీ అకాడమీలో పోలీస్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు 200 టీ-షర్టులను జాలే నరసింహారెడ్డి అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు, వారి శిక్షణకు సహకరించేందుకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.
విద్యార్థులకు మరింత ఉత్సాహం, ఆత్మవిశ్వాసం
ఈ సందర్భంగా నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ నిర్వాహకులు మాట్లాడుతూ.. 200 మంది విద్యార్థులకు టీ-షర్టులు అందించడంతో పాటు కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించిన జాలే నరసింహారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ, వారిని ప్రోత్సహిస్తూ నందు ఆర్మీ అకాడమీ నిర్వహించే కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి, తిలక్ రెడ్డిలకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
వారి సహకారం విద్యార్థుల్లో మరింత ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోందని అకాడమీ నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు సహకరిస్తున్న జాలే బ్రదర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Ayush 24 News – The Voice of Truth
నందు ఆర్మీ అకాడమీ 100 డేస్ ఛాలెంజ్ కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి
హైదరాబాద్: నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన 100 Days Challenge Grand Success Event కార్యక్రమంలో PACS చైర్మన్ శ్రీ జాలే నరసింహారెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ IPS అధికారి శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఉప్పల చారిటబుల్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply