Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › క్రీడలు › నల్గొండలో ప్రతిభ చాటిన కొండమల్లేపల్లి కరాటే విద్యార్థులు ​- పతకాలు సాధించిన క్రీడాకారులు – ఘనంగా అభినందించిన తహశీల్దార్ మన్నె నరేందర్, ప్రముఖులు
క్రీడలు

నల్గొండలో ప్రతిభ చాటిన కొండమల్లేపల్లి కరాటే విద్యార్థులు ​- పతకాలు సాధించిన క్రీడాకారులు – ఘనంగా అభినందించిన తహశీల్దార్ మన్నె నరేందర్, ప్రముఖులు

నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 27వ తారీకు ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో కొండమల్లేపల్లికి చెందిన కరాటే విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజేతైన విద్యార్థులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ​ఈ అభినందన కార్యక్రమంలో తహశీల్దార్ మన్నె

08:41 ఉదయం AM

నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 27వ తారీకు ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో కొండమల్లేపల్లికి చెందిన కరాటే విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజేతైన విద్యార్థులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
​ఈ అభినందన కార్యక్రమంలో తహశీల్దార్ మన్నె నరేందర్, సర్పంచ్ యుగంధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి అలాగే టిపిఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు ఆర్ . జైహిందర్, ఎస్. అజయ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులకు కరాటేలో మెళకువలు నేర్పిస్తున్న కరాటే మాస్టర్ కొండ్రపల్లి సురేష్‌ను ఈ సందర్భంగా వారు అభినందించారు.
​క్రీడలు విద్యార్థులలో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని, భవిష్యత్తులో విద్యార్థులు మరిన్నిన్నత శిఖరాలను అధిరోహించాలని అతిథులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 39🔗 Shares: 5👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
15 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App