Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ‘ప్రతిభా వికాసం’● దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12వ గ్రాడ్యుయేషన్ డే● చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహారం.. పాతకాలపు ఆహారానికి మళ్లీ ఆదరణ!● తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు● రైతులకు అండగా సీసీఐ కొనుగోలు కేంద్రం.. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ‘ప్రతిభా వికాసం’● దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12వ గ్రాడ్యుయేషన్ డే● చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహారం.. పాతకాలపు ఆహారానికి మళ్లీ ఆదరణ!● తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు● రైతులకు అండగా సీసీఐ కొనుగోలు కేంద్రం.. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు
Home › బ్రేకింగ్ న్యూస్ › పీఏపల్లిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ – ముఖ్య అతిథిగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బి. రాథోడ్
బ్రేకింగ్ న్యూస్

పీఏపల్లిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ – ముఖ్య అతిథిగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బి. రాథోడ్

08:16 ఉదయం AM

AYUSH24 NEWS | దేవరకొండ | 03-08-2026పీఏపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ దుకాణాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బి. రాథోడ్ సోమవారం ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆర్.బి. రాథోడ్ మాట్లాడుతూ, వ్యాపారంలో నాణ్యత, నిజాయితీ, వినియోగదారుల నమ్మకమే విజయానికి పునాది అని అన్నారు. వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా వ్యాపారాన్ని నిర్వహిస్తే అభివృద్ధి సహజంగానే వస్తుందని పేర్కొన్నారు.ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు హరిప్రసాద్ ఆర్.బి. రాథోడ్‌తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషాలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆర్.బి. రాథోడ్, సయ్యద్ గౌస్ పాషా హరిప్రసాద్‌ను శాలువాతో సత్కరించి, వ్యాపార అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.అలాగే యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా, స్వయం ఉపాధి మరియు వ్యాపార రంగంలో రాణించి ఆత్మనిర్భరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ కుటుంబ సభ్యులు, చిలుకూరి మహేందర్, ఎన్‌హెచ్‌ఆర్‌సీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బండి నరేష్, తడక మల్ల బిక్షమయ్య, గార్లపాటి శ్రీను, అల్తాఫ్, ఓర్సు వెంకటేష్, ఇబ్రహీం, వెంకటేష్, మహేందర్, వెంకటయ్యతో పాటు నాగార్జున, నాగేష్, అనిల్, అజయ్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

https://ayush24news.com/..

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 5🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
675 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App