పెద్దపల్లి, అక్టోబర్ 13: పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు.
రామగుండంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెండింగ్ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నేరాల నియంత్రణకు పకడ్బందీగా పనిచేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Ayush 24 News – ప్రజల భద్రతే మా ప్రాధాన్యం!
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
పెద్దపల్లి, అక్టోబర్ 13: పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. రామగుండంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెండింగ్ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply