Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › పెద్దపల్లి జిల్లాలో ఎస్టీ సమస్యలపై NCST సభ్యుల సమీక్ష
బ్రేకింగ్ న్యూస్

పెద్దపల్లి జిల్లాలో ఎస్టీ సమస్యలపై NCST సభ్యుల సమీక్ష

07:27 ఉదయం AM

జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్‌ఓ, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం

పెద్దపల్లి, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ పెద్దపల్లి జిల్లాలో అధికారిక పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్‌ఓతో పాటు ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో షెడ్యూల్డ్ తెగల (ST) ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలు, వారి చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.

అలాగే జిల్లాలో గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గిరిజనుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు.

— అయుష్ 24 న్యూస్
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 12🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
693 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App