ఆయుష్ 24 న్యూస్ | అక్టోబర్ 13
పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్‌ను పెద్దపల్లి జిల్లా పూసల సంఘం అధ్యక్షుడు పొదిల కుమారస్వామి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోల శ్రీనివాస్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ నెల 25వ తేదీ ఆదివారం పెద్దపల్లిలోని జిల్లా పూసల సంఘం భవనంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పూసల సంఘం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుడ్ల సమ్మయ్య, పెద్దపల్లి జిల్లా పూసల సంఘం గౌరవ అధ్యక్షుడు ముద్రకోల తిరుపతి, పెద్దపల్లి పట్టణ పూసల సంఘం అధ్యక్షుడు నాగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News – The Voice of Truth
పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం
ఆయుష్ 24 న్యూస్ | అక్టోబర్ 13 పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్‌ను పెద్దపల్లి జిల్లా పూసల సంఘం అధ్యక్షుడు పొదిల కుమారస్వామి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోల


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply