హనుమకొండలో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న దుద్దిళ్ల శ్రీను బాబు
హనుమకొండ, అక్టోబర్ 03, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న **“ప్రజాస్వామ్య పరిరక్షణ వారం (Save Democracy Week)”**లో భాగంగా హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో INDIA కూటమి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.




Leave a Reply