దేవరకొండ:
హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నూతనంగా ప్రారంభించనున్న ప్రజా కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరుతూ, బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్‌కు ఆసుపత్రి యాజమాన్య సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్య సభ్యులు విజయ్, రాజ్, రమేష్ తదితరులు వడ్త్య రమేష్‌ను కలిసి ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందించారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
📰 Ayush 24 News
ప్రజా కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న వడ్త్య రమేష్
దేవరకొండ: హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నూతనంగా ప్రారంభించనున్న ప్రజా కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరుతూ, బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్‌కు ఆసుపత్రి యాజమాన్య సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్య సభ్యులు విజయ్, రాజ్, రమేష్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply