Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
Home › బ్రేకింగ్ న్యూస్ › ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమురం భీం విగ్రహానికి నివాళులు
బ్రేకింగ్ న్యూస్

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమురం భీం విగ్రహానికి నివాళులు

11:12 రాత్రి PM

ఇల్లందు, ఆగస్టు 8: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న ఇల్లందులో కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ కార్యాలయం తెలిపింది.ఆగస్టు 9, 2026 ఆదివారం ఉదయం 9:00 గంటలకు కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.ఈ కార్యక్రమానికి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి శ్రీమతి బానోతు హరిప్రియ నాయక్ హాజరుకానున్నారు.కావున ఇల్లందు పట్టణ, మండల బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు సకాలంలో జేకే కాలనీలోని ఇల్లందు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యాలయం కోరింది.📅 తేదీ: 09-08-2026⏰ సమయం: ఉదయం 9:00 గంటలకు📍 కార్యక్రమం: కొమురం భీం విగ్రహానికి పూలమాలలు, నివాళులు📌 ప్రారంభ స్థలం: జేకే కాలనీ, బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ కార్యాలయం

— AYUSH24 NEWSది వాయిస్ ఆఫ్ ట్రూత్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
679 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App