చందంపేట మండలం మానవత్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ రామావత్ సందీప్ ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని ఆరుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
వైద్యులతో మాట్లాడి సందీప్ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, సందీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
📍 Ayush 24 News – The Voice of Truth
ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ వార్డు మెంబర్కు ఎమ్మెల్యే బాలు నాయక్ పరామర్శ
చందంపేట మండలం మానవత్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ రామావత్ సందీప్ ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని ఆరుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి సందీప్ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply