చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని యాదవ్స్ కాలనీలో కొలువుదీరిన గణనాథుని వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి గారిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు గ్రామ ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహిస్తున్న యాదవ్స్ కాలనీ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో పి.ఏ.సి.యస్ డైరెక్టర్ తిరుమణి పాపయ్య,గ్రామ పాలక వర్గం సభ్యులు మాదగోని కృష్ణ గౌడ్, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్,మర్ల యాదగిరి,శివర్ల పర్వతాలు యాదవ్, గ్రామస్తులు మర్రు రామారావు, సిమర్ల శ్రీను యాదవ్,ఉలుపాల పురుషోత్తం రెడ్డి,మర్రు శ్రీనివాస రావు, మర్రు జనార్దన్ రావు,మెరిక శంకరయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు - యాదవ్స్ కాలనీ వినాయక మండపంలో ఘనంగా పూజా కార్యక్రమాలు – పాల్గొన్న తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని యాదవ్స్ కాలనీలో కొలువుదీరిన గణనాథుని వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి గారిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.అనంతరం


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply