Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › తెలంగాణ › మంథనిలో ఉచిత చెస్ట్ సర్వే క్యాంపుకు విశేష స్పందన
తెలంగాణ

మంథనిలో ఉచిత చెస్ట్ సర్వే క్యాంపుకు విశేష స్పందన

02:13 మధ్యాహ్నం PM

10వ వార్డులో 110 మందికి చెస్ట్ ఎక్స్‌రే పరీక్షలు

మంథని, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

మంథని మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో సోమవారం నిర్వహించిన ఉచిత చెస్ట్ సర్వే క్యాంపుకు విశేష స్పందన లభించినట్లు కౌన్సిలర్లు పెంటరి రాజు, నూకల కమల్ తెలిపారు.

తమ్మిచెరువు కట్ట పిల్లల పార్క్ ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ క్యాంపును నిర్వహించారు. క్యాంపులో మొత్తం 110 మంది చెస్ట్ ఎక్స్‌రే పరీక్షలు చేయించుకున్నట్లు వారు పేర్కొన్నారు.

ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు.

కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధురి, ఎంఎల్‌హెచ్‌పీలు ఆర్. శ్రావణి, జి. అనూష, హెల్త్ అసిస్టెంట్లు దామోదర్, స్వామి, హెచ్‌ఈఓ శ్రీనివాస్, ఏఎన్‌ఎంలు డి. రమ, ఆర్. సంధ్య, వి. అనురాధ, పి. రేవతి, ఏ. స్వరూప రాణి, బి. రాధ, ఏఏఎంపీహెచ్‌సీ గద్దలపల్లి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 35🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App