మంథని: విశ్వహిందూ పరిషత్ మంథని ప్రఖండ భజరంగ్ దళ్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, పెద్దపల్లి జిల్లా భజరంగ్ దళ్ సంయోజక్ సంపత్ యాదవ్ హాజరయ్యారు. వారి సమక్షంలో విశ్వహిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ గుప్తా నూతన కమిటీని ప్రకటించారు.
నూతన కమిటీ బాధ్యులు వీరే
ప్రఖండ సంయోజక్: నరేడ్ల రాజేష్
సహ సంయోజకులు: జెంబోజు సాయి, భోగే సందీప్
గోరక్షా ప్రముఖ్: తోగరి రాజ్ కుమార్
సురక్షా ప్రముఖ్: ఎడ్ల ఉమేశ్
బలోపాసన కేంద్ర బాధ్యుడు: జెంగపల్లి అభిషేక్
అఖాడా ప్రముఖ్: వడ్లకొండ శ్రావణ్
విద్యార్థి ప్రముఖ్: దేవాంశ్
కమిటీ సభ్యులు: తాటి రాము, రాంబాబు, ఎరుకల రాజేష్, తేజు, రమేష్.
నూతన కమిటీకి శుభాకాంక్షలు
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ, సేవా కార్యక్రమాల నిర్వహణ, సమాజ ఐక్యత కోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మంథని ప్రఖండ అధ్యక్షుడు రావుల సతీష్, ఉపాధ్యక్షుడు బోట్ల ఆంజనేయులు, సత్సంగ్ ప్రముఖ్ కొమురవెల్లి హరీష్, సహ కార్యదర్శి గుండా శ్రీనివాస్, ఎల్లంకి హరి, మందిర్ మఠ్ బాధ్యుడు మెడగొని రాజమౌళి గౌడ్, పరిషత్ సభ్యులు, మాలా స్వాములు, హిందూ బంధువులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth
మంథని ప్రఖండ భజరంగ్ దళ్ నూతన కమిటీ ఎన్నిక
మంథని: విశ్వహిందూ పరిషత్ మంథని ప్రఖండ భజరంగ్ దళ్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, పెద్దపల్లి జిల్లా భజరంగ్ దళ్ సంయోజక్ సంపత్ యాదవ్ హాజరయ్యారు. వారి సమక్షంలో విశ్వహిందూ పరిషత్ పెద్దపల్లి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply