Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › బ్రేకింగ్ న్యూస్ › మంథని వేదికగా ప్రయోజనాత్మక షార్ట్ ఫిల్మ్‌ల నిర్మాణం
బ్రేకింగ్ న్యూస్

మంథని వేదికగా ప్రయోజనాత్మక షార్ట్ ఫిల్మ్‌ల నిర్మాణం

మంథని: ప్రజల ఆలోచనలకు పదును పెట్టి, సమాజానికి ప్రయోజనం చేకూర్చే చిత్రాలను మంథని వేదికగా త్వరలో నిర్మిస్తామని షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కొండేల మారుతి పేర్కొన్నారు. మంగళవారం మంథని విద్యార్థి యువత కార్యాలయంలో సాంస్కృతిక కళలు, షార్ట్ ఫిల్మ్స్ ఇతివృత్తంగా గోష్ఠి నిర్వహించారు. ఫిల్మ్

02:00 మధ్యాహ్నం PM

మంథని: ప్రజల ఆలోచనలకు పదును పెట్టి, సమాజానికి ప్రయోజనం చేకూర్చే చిత్రాలను మంథని వేదికగా త్వరలో నిర్మిస్తామని షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కొండేల మారుతి పేర్కొన్నారు.
మంగళవారం మంథని విద్యార్థి యువత కార్యాలయంలో సాంస్కృతిక కళలు, షార్ట్ ఫిల్మ్స్ ఇతివృత్తంగా గోష్ఠి నిర్వహించారు. ఫిల్మ్ సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు బోగోజు శ్రీనివాస్ సభాధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు రమణ, సాంకేతిక నిపుణులు, షార్ట్ ఫిల్మ్ దర్శకులు నారమల్ల కృష్ణ తదితరులు పాల్గొని షార్ట్ ఫిల్మ్స్ ప్రస్తుత పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలపై చర్చించారు.
ప్రాంతీయ కళాకారులు, స్థానిక ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆడిషన్స్ నిర్వహించాలని దర్శకులు నారమల్ల కృష్ణ సూచించారు. సాంకేతిక కళా నిపుణులు లక్ష్మణ్ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
దసరా పండుగ అనంతరం నిర్మించనున్న షార్ట్ ఫిల్మ్స్‌లో ఆసక్తి ఉన్నవారు 93475 90795 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
కార్యక్రమంలో గోదావరిఖని సాంస్కృతిక కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు రమణ, సాంకేతిక కళా నిపుణులు లక్ష్మణ్‌లను ఘనంగా సత్కరించారు.
— AYUSH 24 NEWS

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 56🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App