కొండమల్లేపల్లి, అక్టోబర్ 27 (Ayush 24 News):
కొండమల్లేపల్లి మండల పరిధిలోని దేవరోని తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి నిన్న మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ సభ్యులు, కొండమల్లేపల్లి PACS చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి దేవరోని తండాలోని రాకేష్ నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి కలిగిన ఈ తీరని లోటు బాధాకరమని పేర్కొంటూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో కొర్రం తండా మాజీ సర్పంచ్ కొర్ర రాము నాయక్, కొర్ర కోమియా నాయక్, పండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News – The Voice Of Truth
మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
కొండమల్లేపల్లి, అక్టోబర్ 27 (Ayush 24 News): కొండమల్లేపల్లి మండల పరిధిలోని దేవరోని తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి నిన్న మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ సభ్యులు, కొండమల్లేపల్లి PACS చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి దేవరోని తండాలోని


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply