Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › మెడుప్లస్ మెడికల్ షాప్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
బ్రేకింగ్ న్యూస్

మెడుప్లస్ మెడికల్ షాప్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

చారకొండ: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడుప్లస్ మెడికల్ షాప్‌ను దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండటంలో మెడికల్ షాపులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మెడికల్ షాప్ నిర్వాహకులు రోగులకు

09:36 ఉదయం AM

చారకొండ: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడుప్లస్ మెడికల్ షాప్‌ను దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండటంలో మెడికల్ షాపులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మెడికల్ షాప్ నిర్వాహకులు రోగులకు నాణ్యమైన మందులను అందించాలని, మందుల విక్రయంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కోరారు.
నూతనంగా ప్రారంభించిన మెడుప్లస్ మెడికల్ షాప్ నిర్వాహకులు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కౌన్సిలర్ పొట్ట మురళి, మాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నూతగంటి రఘు, శ్రీనివాస్ రెడ్డి, ధర్మ రెడ్డి, ఆనంద్, తరి గోవర్ధన్, ఆర్‌వీటీ, అందుగుల సైదులు, పేట వెంకటయ్య, కొమ్ము ఉదయ్, రమేష్, జీనుకుంట్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 8🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App