Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి● రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఏలువాక కుమారస్వామికి తీవ్ర గాయాలు● మంథని విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం● మంథనిలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి చతుర్థి పూజలు● 11వ వార్డు సభ్యులకు విజ్ఞప్తి● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి● రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు ఏలువాక కుమారస్వామికి తీవ్ర గాయాలు● మంథని విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం● మంథనిలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి చతుర్థి పూజలు● 11వ వార్డు సభ్యులకు విజ్ఞప్తి● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
Home › బ్రేకింగ్ న్యూస్ › మెదక్‌లో డాక్టర్ మోహన్ నాయక్ పర్యటన
బ్రేకింగ్ న్యూస్

మెదక్‌లో డాక్టర్ మోహన్ నాయక్ పర్యటన

09:33 ఉదయం AM

మెదక్, సెప్టెంబర్ 17: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ సెప్టెంబర్ 18న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మెదక్‌కు చేరుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పర్యటనలో భాగంగా పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు.

పర్యటన వివరాలు

ఉదయం 11:15 గంటలకు:
మెదక్ పట్టణంలోని దయారా వీధికి చెందిన గొల్ల సిద్ధరాములు చెరువులో పడి మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించనున్నారు.

ఉదయం 11:45 గంటలకు:
హవేలీ ఘన్‌పూర్ మండలం కుచన్‌పల్లి గ్రామానికి చెందిన ఎరుకల ఎంకమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించనున్నారు.

మధ్యాహ్నం 12:15 గంటలకు:
హవేలీ ఘన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన ఎర్ర రామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించనున్నారు.

ఈ పర్యటనకు సంబంధించి పత్రికా విలేకరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీలా గ్రూప్ సభ్యులు, MN యువసేన సభ్యులు కార్యక్రమ వివరాలను గమనించాలని నిర్వాహకులు కోరారు.

— ఆయుష్ 24 న్యూస్ ప్రతినిధి

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 13🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
98 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App