హైదరాబాద్: చార్మినార్ వద్ద అక్టోబర్ 19న నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తల కృషికి మరింత గుర్తింపు, గౌరవం లభించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
— Ayush 24 News
రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: చార్మినార్ వద్ద అక్టోబర్ 19న నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply