మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్‌కు సామ రామ్మోహన్ రెడ్డి
నల్గొండ–ఖమ్మం–వరంగల్‌కు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది.
1. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి
➡️ సామ రామ్మోహన్ రెడ్డి
2. నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి
➡️ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, తుది ఓటరు జాబితా డిసెంబర్ 30న ప్రచురించనున్నట్లు తాజా సమాచారం వెల్లడించింది.
— Ayush 24 News
The Voice of Truth
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్‌కు సామ రామ్మోహన్ రెడ్డి నల్గొండ–ఖమ్మం–వరంగల్‌కు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. 1. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply