Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన
బ్రేకింగ్ న్యూస్

రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన

దేవరకొండ, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు రేపు (శనివారం, అక్టోబర్ 17) నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు: పీఏ

01:55 మధ్యాహ్నం PM

దేవరకొండ, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు రేపు (శనివారం, అక్టోబర్ 17) నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఉదయం 9 గంటలకు: పీఏ పల్లి మండలం రంగారెడ్డి గూడెం గ్రామంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొంటారు. అనంతరం అదే గ్రామంలో మహిళా సమాఖ్య భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.
ఉదయం 10 గంటలకు: రంగారెడ్డి గూడెం గ్రామంలో పీఏ పల్లి, గుడిపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులతో నిర్వహించే పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 11:30 గంటలకు: దేవరకొండ మార్కెట్ యార్డులోని ఎమ్మెల్యే నివాసంలో మరో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ, నేరేడుగొమ్ము, చందంపేట, డిండి మండలాలతో పాటు దేవరకొండ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు.
పట్టభద్రుల ఓటరు నమోదుపై నాయకులకు అవగాహన కల్పించడం, అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.
ఇట్లు: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, దేవరకొండ.
ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 15🔗 Shares: 3👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App