Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › మంథని › వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన
మంథని

వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన

04:38 సాయంత్రం PM

వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు

మంథని, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అటవీ శాఖ మంథని రేంజ్ సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. వన్యప్రాణుల సంరక్షణపై క్విజ్ నిర్వహించడంతో పాటు విద్యార్థులు, కళాశాల సిబ్బందితో సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.

యువతలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై బాధ్యతాయుతమైన భావన పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో మంథని అటవీ శాఖ రేంజ్ అధికారి ఎం. వినయ్ నాయక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోశయ్య, డిప్యూటీ రేంజ్ అధికారి పి. దేవదాస్, సెక్షన్ అధికారులు మంగీలాల్, రవి, షా ఖాన్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App