Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › వినాయక మండపంలో కొబ్బరికాయ కొట్టగా పువ్వు ప్రత్యక్ష భక్తుల హర్షం
బ్రేకింగ్ న్యూస్

వినాయక మండపంలో కొబ్బరికాయ కొట్టగా పువ్వు ప్రత్యక్ష భక్తుల హర్షం

దేవరకొండ పట్టణంలోని 1వ వార్డులో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో గురువారం ఓ ఆసక్తికర,శుభకరమైన సన్నివేశం చోటుచేసుకుంది.1వ వార్డు పరిధిలోని వినాయక మండపంలో కొలిచిన విఘ్నేశ్వరుడిని ‘పోలీస్ నిఘా’ దేవరకొండ రిపోర్టర్ పులిజాల గోవర్ధన్ దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.​అనంతరం స్వామివారి సన్నిధిలో కొబ్బరికాయ కొట్టగా,లోపల సంపూర్ణంగా

03:03 మధ్యాహ్నం PM

దేవరకొండ పట్టణంలోని 1వ వార్డులో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో గురువారం ఓ ఆసక్తికర,శుభకరమైన సన్నివేశం చోటుచేసుకుంది.1వ వార్డు పరిధిలోని వినాయక మండపంలో కొలిచిన విఘ్నేశ్వరుడిని ‘పోలీస్ నిఘా’ దేవరకొండ రిపోర్టర్ పులిజాల గోవర్ధన్ దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.​అనంతరం స్వామివారి సన్నిధిలో కొబ్బరికాయ కొట్టగా,లోపల సంపూర్ణంగా వికసించిన కొబ్బరి పువ్వు ప్రత్యక్షమైంది.వినాయక నిమజ్జనం సందర్భంగా పూజా సమయంలో కొబ్బరికాయలో పువ్వు రావడం అత్యంత శుభసూచకమని,ఇది విఘ్నేశ్వరుడి సాక్షాత్కార అనుగ్రహమని స్థానిక భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.​విషయం తెలుసుకున్న కాలనీవాసులు,భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కొబ్బరి పువ్వును దర్శించుకోవడంతో మండపం వద్ద ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది.గణనాథుడి కృపతో దేవరకొండ పట్టణ ప్రజలందరికీ అంతా మంచి జరగాలని, సర్వ విఘ్నాలు తొలగి సుఖశాంతులు చేకూరాలని పులిజాల గోవర్ధన్ ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, మండప నిర్వాహకులు, స్థానిక కాలనీ భక్తులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 23🔗 Shares: 5👍 Likes: 2
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
37 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App