దేవరకొండ: చింతపల్లి మండలం హోమంతలపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హోమంతలపల్లి గ్రామ సర్పంచ్ స్రవంతి రమేష్ ఆధ్వర్యంలోని బృందం వడ్త్య రమేష్‌ను కలిసి పలు విషయాలపై మర్యాదపూర్వకంగా చర్చించారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో హోమంతలపల్లి గ్రామ సర్పంచ్ స్రవంతి రమేష్, ఉపసర్పంచ్ అల్వాల్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
– ఆయుష్ 24 న్యూస్
హోమంతలపల్లి బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్‌కు మర్యాదపూర్వక భేటీ
దేవరకొండ: చింతపల్లి మండలం హోమంతలపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హోమంతలపల్లి గ్రామ సర్పంచ్ స్రవంతి రమేష్ ఆధ్వర్యంలోని బృందం వడ్త్య రమేష్‌ను కలిసి పలు విషయాలపై మర్యాదపూర్వకంగా చర్చించారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు.


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply